కుటుంబ వేడుకలో భాగస్వామ్యమైన వడ్డేపల్లి రాజేశ్వరరావు
కుటుంబ వేడుకలో భాగస్వామ్యమైన వడ్డేపల్లి రాజేశ్వరరావు దుర్గా భవాని నూతన కారును ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూకట్పల్లి, నవంబర్ 4 (ప్రజావాణి): వివేకానంద నగర్ కాలనీకి చెందిన వేగి వరప్రసాద్ గారి సోదరి యాదంరెడ్డి దుర్గా భవాని నూతనంగా కారు కొనుగోలు చేసిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రత్యేక అతిథిగా పాల్గొని నూతన వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గా భవాని కుటుంబ సభ్యులు రాజేశ్వరరావును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, తమ...