కాస్య తండా సర్పంచ్ పై.. నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదు.

కాస్య తండా సర్పంచ్ పై.. నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదు. ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాస్య తండా సర్పంచి బోడ నర్సింహ నాయక్ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆ తండా వాసులు సోమవారం ఎంపీడీవో సింగారపు కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ అభివృద్ధి పనులు చేయకుండానే బిల్లులు తీసుకోవడమే కాకుండా, ఒకే పనిపై మూడుమార్లు బిల్లులు తీసుకొని 15వ,ఆర్ధిక సంఘం నిధులు, గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని, ఎందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకొని, దుర్వినియోగం...