కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదు.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

*కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదు.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం – ఎమ్మెల్యే చింతా ప్రభాకర్* మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి ప్రతినిధి నవంబర్:08 బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త కూరాకుల సంతోష్ కుమార్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ.. ధైర్యం, భరోసా సదాశివపేట మండలం సూరారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త కూరాకుల సంతోష్ కుమార్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ దుర్భాషలాడుతూ, చంపేస్తానని బెదిరించడంతో భయాందోళనకు గురైన బాధిత కుటుంబాన్ని సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు...