కార్యకర్తలకు అండగా ఎమ్మెల్యే పల్లా.. వడ్లకొండ, యశ్వంతపూర్‌లో పరామర్శ

కార్యకర్తలకు అండగా ఎమ్మెల్యే పల్లా.. వడ్లకొండ, యశ్వంతపూర్‌లో పరామర్శ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్,నవంబర్ 10(ప్రజావాణి) : జనగామ మండలం వడ్లకొండ, యశ్వంతపూర్ గ్రామాల్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం పర్యటించారు. వడ్లకొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పన్నీరు లక్ష్మణ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మణ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యం చెప్పారు. తర్వాత అదే గ్రామానికి చెందిన...