కామ్రేడ్ పల్లాటి జగనన్న దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన జేఏసీ నాయకులు
*కామ్రేడ్ పల్లాటి జగనన్న దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన జేఏసీ నాయకులు* *అధ్యక్షుడు కంబాలపల్లి భాస్కర్.* రంగారెడ్డి జిల్లా నవంబర్ 7 (ప్రజావాణి) నోముల. గ్రామంలో కామ్రేడ్ పల్లాటి జగనన్న దశదిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం జేఏసీ నాయకులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం జేఏసీ అధ్యక్షులు కంబాలపల్లి భాస్కర్, ఉపాధ్యక్షులు పల్నాటి యాదయ్య, జేఏసీ నాయకులు కాళ్ల జంగయ్య, మంచాల మండల జేఏసీ ఉపాధ్యక్షులు ఏర్పుల శ్రీను, చదివేల కుమార్, ముత్యాల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామ్రేడ్...