కామారెడ్డి గూడెం గ్రామ విద్యుత్ సమస్య పై ఎఈ కి వినతిపత్రం ఇచ్చిన సర్పంచ్ చింత రవి

కామారెడ్డి గూడెం గ్రామ విద్యుత్ సమస్య పై ఎఈ కి వినతిపత్రం ఇచ్చిన సర్పంచ్ చింత రవి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 02 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కామారెడ్డిగూడెం గ్రామంలో గత కొన్ని నెలలుగా ప్రజలను వేధిస్తున్న తీవ్ర విద్యుత్ సమస్యలపై గ్రామ సర్పంచ్ చింత రవి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచ్ రవి, సోమవారం దేవరుప్పుల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ నర్సింహారెడ్డి ని మర్యాదపూర్వకంగా...