కాంగ్రెస్ నాయకుడు తోట కనకరాజు యాదవ్ టీఆర్పీలో చేరిక

*కాంగ్రెస్ నాయకుడు తోట కనకరాజు యాదవ్ టీఆర్పీలో చేరిక* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 10 (ప్రజావాణి):జిల్లాలోని రఘునాథపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తోట కనకరాజు యాదవ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో, జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ జిల్లా నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి ఆధ్వర్యంలో మంగళవారం ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పి...