కస్తూర్బా గాంధీ పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కస్తూర్బా గాంధీ పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన మర్మాముల సర్పంచ్ సత్యనారాయణ మద్దూరు నవంబర్8, ప్రజా వాణి, ప్రియతమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మద్దూరు మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థినులతో కలిసి కేక్ కట్, విద్యార్థినులకు పండ్లు పంపిణీ చేసిన అనంతరం మర్మాముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ముఖ్య మంత్రికి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ శ్రీ...