కష్టానికి గుర్తింపు.. డిస్ట్రిబ్యూటర్లకు ప్రోత్సాహం.
కష్టానికి గుర్తింపు.. డిస్ట్రిబ్యూటర్లకు ప్రోత్సాహం. రూ.12 వేల విలువైన 101 ఉత్పత్తుల పంపిణీ. *మన ప్రజావాణి* *జన్నారం* మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలో గురువారం ఏడీఎంఎస్ డిస్ట్రిబ్యూటర్లకు రూ.12 వేల విలువైన 101 ఉత్పత్తులను బహుమతిగా గురువారం పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ గుగ్లావత్ సంగీత చేతుల మీదుగా, పంచాయతీ కార్యదర్శి కల్యాణి సమక్షంలో నలుగురు డిస్ట్రిబ్యూటర్లకు ఈ ఉత్పత్తులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుగ్లావత్ సంగీత మాట్లాడుతూ.. ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు,...