కవలకుంట్ల వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా వీరపోగు సురేష్ ఖరారు

పోరుమామిళ్ల (కడప జిల్లా)నవంబర్ 12:ప్రజావాణి కడప జిల్లా పోరుమామిళ్ల మండలం కవలకుంట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) తమ సర్పంచ్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. పార్టీ కవలకుంట్ల ఇన్చార్జిలు ప్రభాకరయ్య, నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో వీరపోగు సురేష్ (గ్యాస్) పేరును సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఖరారు చేసినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా కవలకుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి పార్టీ ఇన్చార్జిలు ప్రభాకరయ్య, నాగార్జున రెడ్డి...