కవలకుంట్ల వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిగా వీరపోగు గురవయ్య (గ్యాస్ )ను ప్రకటించడం జరిగింది

పోరుమామిళ్ల (కడప జిల్లా): నవంబర్ 11 ప్రజావాణి మండలంలోని కవలకుంట్ల గ్రామ పంచాయతీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో,కవలకుంట్ల పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) సర్పంచ్ అభ్యర్థిగా వీరపోగు సురేష్ పేరును అధికారికంగా ప్రకటించారు. గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో స్థానిక ముఖ్య నాయకులు ఈ మేరకు అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. ఇన్చార్జి ప్రభాకరయ్య, నాగార్జున రెడ్డి సమక్షంలో ప్రకటన కవలకుంట్ల వైఎస్ఆర్సిపి ఇన్చార్జి ప్రభాకరయ్య మరియు నాగార్జున రెడ్డి సంయుక్తంగా వీరపోగు సురేష్ పేరును సర్పంచ్...