కళ్లెం పాల ఉత్పత్తిదారుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన విజేతలకు పల్లా అభినందనలు

కళ్లెం పాల ఉత్పత్తిదారుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన విజేతలకు పల్లా అభినందనలు! -ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన పాల సంఘం విజేతలు -గ్రామాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని భరోసా -పాల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగితే తన దృష్టికి తీసుకురావాలి - ఎమ్మెల్యే పల్లా జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11(ప్రజావాణి): జిల్లా లోని లింగాల ఘనపురం మండలం, కళ్లెం గ్రామంలో ఈ మధ్య కాలం లో జరిగిన పాల ఉత్పత్తిదారుల సంఘం...