కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన దాక్షాయణికి ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అభినందనలు
కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన దాక్షాయణికి ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అభినందనలు. తదుపరి పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సహాయం కోరిన విద్యార్థిని.. ప్రతిభను అభినందించిన పీఓ. ఏటూరునాగారం నవంబర్ 02 ప్రజావాణి: మెడారం ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు), ఎటూరునాగారానికి చెందిన విద్యార్థిని దబ్బగట్ల దాక్షాయణి కరాటే క్రీడల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు, ప్రాంతానికి గుర్తింపు తీసుకురావడంపై ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అభినందించారు. విశాఖపట్నంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో నిర్వహించిన 5వ కియా...