కమలాపూర్ మండల్ లో బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలు

కమలాపూర్ మండల్ లో బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలు ప్రజావాణి నవంబర్ 2 కమలాపూర్ మండల్ బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలు కమలాపూర్ లో ఘనంగా నిర్వహించడం పదవి కోసం కాదు ప్రజల కోసం నిలబడే నిజమైన నాయకత్వాన్ని కలిగిన తెలంగాణ కాంగ్రెస్ దిగ్వజం ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు బాల్మూరు వెంకట్ కేవలం ఒక నాయకుడు కాదు ఉద్యమం ఆయన ప్రస్తావన ప్రతి యువ కార్యకర్తకు స్ఫూర్తిదాయకం కమలాపూర్ మండల కేంద్రంలో వెంకటన్న అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు...