prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 8:58 pm Digital Edition : PRAJA VANI

కమలాపూర్ మండల్ లో బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలు

కమలాపూర్ మండల్ లో బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలు

ప్రజావాణి నవంబర్ 2 కమలాపూర్ మండల్ బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలు కమలాపూర్ లో ఘనంగా నిర్వహించడం

పదవి కోసం కాదు ప్రజల కోసం నిలబడే నిజమైన నాయకత్వాన్ని కలిగిన తెలంగాణ కాంగ్రెస్ దిగ్వజం ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
బాల్మూరు వెంకట్ కేవలం ఒక నాయకుడు కాదు ఉద్యమం ఆయన ప్రస్తావన ప్రతి యువ కార్యకర్తకు స్ఫూర్తిదాయకం
కమలాపూర్ మండల కేంద్రంలో వెంకటన్న అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు