కబడ్డీలో హనుమకొండ జిల్లా సత్తా.. రాష్ట్రస్థాయి అండర్-17 పోటీల్లో తృతీయ స్థానం
**కబడ్డీలో హనుమకొండ జిల్లా సత్తా.. రాష్ట్రస్థాయి అండర్-17 పోటీల్లో తృతీయ స్థానం!** నవంబర్ 7: తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో నవంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీల్లో 33 జిల్లాల జట్లు పాల్గొనగా హనుమకొండ జిల్లా జట్టు మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయ సాధనలో వేలేరు గ్రామంలోని టీజీఆర్ఎస్ అండ్ జేసీ (బాలుర) విద్యాసంస్థకు చెందిన నలుగురు విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా విద్యార్థి సోంపెల్లి రోహిత్ తేజ హనుమకొండ జిల్లా...