కడారి చామంతి లింగం వారి కుటుంబంలో సంప్రదాయబద్ధంగా దీపావళి ఘనంగా సంబరాలు
*కడారి చామంతి లింగం వారి కుటుంబంలో సంప్రదాయబద్ధంగా దీపావళి ఘనంగా సంబరాలు* *తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా వేడుకలు* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. నవంబర్ 9 (ప్రజా వాణి ): మంచాల కడారి లింగం వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, చిన్నపిల్లలు, పెద్దలు కలిసి దీపావళి పండుగను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యానికి దూరంగా ఉంటూ, టపాసులు కాల్చకుండా ఇంటి ముందు దీపాలు వెలిగించి పండుగను ఆనందోత్సాహాల మధ్య...