కడవెండిలో ఘనంగా నల్ల నరసింహులు 33వ వర్ధంతి

కడవెండిలో ఘనంగా నల్ల నరసింహులు 33వ వర్ధంతి అమరుడి పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం - ఏల సుందర్ ఆయన త్యాగాలు తరతరాలకు ఆదర్శం.. ప్రజా హక్కుల కోసం నిరంతర పోరాటమే నిజమైన నివాళి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 05 (ప్రజావాణి): జిల్లాలోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామంలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, విప్లవ పోరాటాల స్ఫూర్తిప్రదాత, ప్రజా హక్కుల కోసం జీవితాంతం పోరాడిన అమరుడు నల్ల నరసింహులు 33వ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా, భావోద్వేగభరిత వాతావరణంలో నిర్వహించారు....