కంభం లో మీడియాపై ఆంక్షలు -అధికారుల తీరుపై విమర్శలు
కంభం లో మీడియాపై ఆంక్షలు -అధికారుల తీరుపై విమర్శలు ఎన్నికల అధికారి జారీ చేసిన మీడియా పాస్ ఉన్నా నో ఎంట్రీ.. కవరేజ్‌కు వెళ్లిన విలేకరులపై దురుసు ప్రవర్తన ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 5 కంభం మార్కాపురం జిల్లా మార్కాపురం జిల్లా కంభం స్థానిక ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో కంభం మండలంలో మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను ప్రజలకు చేరవేయాల్సిన మీడియా ప్రతినిధులకు పలు ప్రాంతాల్లో ప్రవేశం నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల అధికారి అధికారికంగా జారీ చేసిన...