కందుకూరు మున్సిపల్ ఎన్నికల బరిలోకి దివి సౌభాగ్యమ్మ
కందుకూరు మున్సిపల్ ఎన్నికల బరిలోకి దివి సౌభాగ్యమ్మ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం సతీమణి అభ్యర్థిత్వంపై స్థానికుల్లో ఆసక్తి ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో నవంబర్ 1 కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం గారి సతీమణి దివి సౌభాగ్యమ్మ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆమె అభ్యర్థిత్వాన్ని స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బలంగా కోరుకుంటున్నట్లు...