ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీ కాంగ్రెస్ మహా సమరభేరి పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే

ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీ కాంగ్రెస్ మహా సమరభేరి పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 01 (ప్రజావాణి): దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల బలోపేతం, ఓటు హక్కు పవిత్రతను కాపాడాలనే మహోన్నత లక్ష్యంతో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో నిర్వహించిన "ఓట్ చోరీకి వ్యతిరేకంగా మహా సమరభేరి" కార్యక్రమం అత్యంత భారీగా, ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని...