ఓటు హక్కును వినియోగించుకున్న గంజే నాగరాజు

ఓటు హక్కును వినియోగించుకున్న గంజే నాగరాజు అనంత పురం బ్యూరో నవంబర్ 05 ప్రజా వాణి శింగనమల నియోజకవర్గం, శింగనమల మండలం జుల కాలువ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గార్లదిన్నె టిడిపి జడ్పిటిసి అభ్యర్థి గంజే నాగరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, ప్రజాస్వామ్య పటిష్టతకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు...