ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ ఖాతా తెరిచింది.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ ఖాతా తెరిచింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల ఫలితాలను ప్రకటించారు. ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 6 చీరాల బాపట్ల జిల్లా తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు ఈ రోజు శుక్రవారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ మరి కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చింది. అక్కడి కాంగ్రెస్ నేత ఎఫెక్ట్ తోనే ఈ ఫలితం వచ్చింది....