ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి పోచారం గ్రామంలో రైతు సంఘం జెండా కూసుమంచి నవంబర్ 6 (మన ప్రజావాణి) ప్రతినిధి RK : నవంబర్ 15, 16, 17, 18 తేదీల్లో నిర్వహించనున్న ఏఐకేఎస్ (AIKS) జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మహాసభల విజయవంతానికి చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా కూసుమంచి మండలం పోచారం గ్రామంలో రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల సన్మత్ రావు, మండల...