ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు కోల్పోయినోళ్లకు మరో అవకాశం
*ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు కోల్పోయినోళ్లకు మరో అవకాశం...* *అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.* *జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 07* ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా గైర్హాజరు , చిరు నామాలో అందుబాటులో లేకపోవడం , మరణం , డూప్లికేట్ (ఎఎస్ డిడి) తదితర కారణాలతో ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారికి భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది....