ఎల్ ని నో ప్రభావం పై ప్రజలకు అవగాహన సదస్సు
*ఎల్ ని నో ప్రభావం పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన - మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్ నినో ప్రభావాల పై ప్రజలకు అవగాహనా కార్యక్రమము లో భాగంగా చండూరు మునిసిపాలిటి పరిధిలోని 6 వ వార్డు నందు మున్సిపల్ చైర్మన్ & కమీషనర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎల్ నినో ప్రభావం వల్ల భూగర్భ జలమట్టాలు...