ఎల్లాపూర్‌లో ఆర్టీసీ బస్సు – కారు ఢీ

ఎల్లాపూర్‌లో ఆర్టీసీ బస్సు – కారు ఢీ తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కారు ధ్వంసం.. కుటుంబ సభ్యులకు తప్పిన ప్రాణాపాయం! హసన్‌పర్తి, నవంబర్ 4 (మన ప్రజావాణి): హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కియా సోనెట్ కారు ఢీకొన్న ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. పోలీసులు తెలిపిన...