ఎల్నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలి
*ఎల్నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలి అందుబాటులో ఉన్న కొద్ది నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలి – మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* ఎల్నినో ప్రభావం కారణంగా యాసంగి సీజన్లో వర్షపాతం తగ్గి, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ సూచించారు. శనివారం నాడు మండల పరిధిలోని కొండాపురం, నెర్మట గ్రామాలలో ఎల్...