ఎల్నినో పై ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి
ఎల్నినో పై ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి...! అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఎల్నినో ప్రభావం దృష్ట్యా జిల్లాలో రానున్న కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీటి సరఫరా, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పంటల సాగు, తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ ప్రణాళికలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,...