ఎల్కతుర్తి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం
ఎల్కతుర్తి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం మండల కేంద్రంలో కోర్టు మంజూరు, 56 పోస్టులకు కేబినెట్ ఆమోదం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండల కేంద్రంలో కోర్టు మంజూరుతో పాటు 56 పోస్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలి వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. ఈ...