ఎల్కతుర్తి బస్టాండ్ లో అన్ని ఆర్టీసీ బస్సులు బస్టాండ్ కు రావాలని విజ్ఞప్తి
ఎల్కతుర్తి బస్టాండ్ లో అన్ని ఆర్టీసీ బస్సులు బస్టాండ్ కు రావాలని విజ్ఞప్తి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రే లక్ష్మణ్ ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండల కేంద్రము మూడు జిల్లాల సరిహద్దు సిద్దిపేట, కరీంనగర్,హనుమకొండ,వరంగల్ జిల్లాల సరిహద్దు కేంద్రంలో ఉంది. అయితే ఆర్టీసీ బస్సులు మాత్రం కరీంనగర్ డిపో నుండి గాని వరంగల్ గాని బస్సులు సాయంత్రం 6 తర్వాత బస్టాండ్ లోనికి రావడం లేదని దీనివల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఒకటి రెండుసార్లు సంబంధిత అధికారులకు ఫోన్ చేసినప్పటికీ...