ఎలినినో ప్రభావంతో తక్కువ నీటినీ వాడుకుంటూ… పంట మార్పిడి పంటలు సాగు చేయాలి
ఎలినినో ప్రభావంతో తక్కువ నీటినీ వాడుకుంటూ... పంట మార్పిడి పంటలు సాగు చేయాలి శాస్త్రవేత్త శ్వేత..మండల ఉద్యాన శాఖ అధికారినీ కౌసల్య, మద్దూరు నవంబర్10, ప్రజా వాణి, ధూలిమిట్ట మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం మండల ఉద్యాన అధికారిని కౌసల్య రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్త శ్వేత మాట్లాడుతూ ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో ఉన్న నీరుని జాగ్రత్తగా వాడుకుంటూ,పాటించవలసిన జాగ్రత్తలు, పంట మార్పిడి ఉపయోగం వివరించారు. ఆయిల్ పామ్ తోటలో ప్రస్తుతం మల్చింగ్ వేసుకోవాలని వివరించారు.మండల ఉద్యాన అధికారిని కౌసల్య...