ఎలక్టోరల్ క్లబ్ పోటీల్లో సాయి మెరిట్ విద్యార్థుల ప్రభంజనం

ఎలక్టోరల్ క్లబ్ పోటీల్లో సాయి మెరిట్ విద్యార్థుల ప్రభంజనం క్విజ్, వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతులు కైవసం.. ప్రతిభ చాటిన సాయి మెరిట్ హైస్కూల్ విద్యార్థులు ముదిగొండ, నవంబర్ 7 ప్రజావాణి విద్యార్థుల్లో ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల విధానంపై అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముదిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎలక్టోరల్ క్లబ్ ఆధ్వర్యంలో క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కమలాపురం సాయి మెరిట్ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ...