ఎర్రబెల్లి దయాకర్ రావు కి పెళ్లి శుభలేఖ అందజేసిన గుమ్మడవెల్లి సోమన్న
ఎర్రబెల్లి దయాకర్ రావు కి పెళ్లి శుభలేఖ అందజేసిన గుమ్మడవెల్లి సోమన్న సోమన్న కుమార్తె సౌమ్య వివాహం 13న - భార్గవి గార్డెన్స్ లో ఘనంగా ఏర్పాట్లు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుమ్మడవెల్లి సోమన్న తన ఏకైక కుమార్తె చి॥ లా॥ సౌ॥ సౌమ్య వివాహ మహోత్సవానికి మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు ని...