ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన వర్ధన్నపేట సీఐ సంజీవరావు

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన వర్ధన్నపేట సీఐ సంజీవరావు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03(ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డిని ఇటీవల నూతనంగా వర్ధన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI)గా బాధ్యతలు స్వీకరించిన సంజీవరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే కూడా నూతన సీఐ సంజీవరావు కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు....