ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గుడి వంశీధర్ రెడ్డి

ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గుడి వంశీధర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 08 (ప్రజావాణి): దీపావళి పండుగను పురస్కరించుకొని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి కడియం శ్రీహరి ని మర్యాదపూర్వకంగా ఆదివారం కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి పుష్పగుచ్ఛం అందజేసి, స్వీట్లు పంచుకుంటూ ఆత్మీయంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు....