ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జనగామ జిల్లా డీసీసీ టీం
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జనగామ జిల్లా డీసీసీ టీం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): ఇటీవలే విదేశాల నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన శుభసందర్భంగా రాజకీయ కురువృద్ధులు, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని జనగామ జిల్లా డీసీసీ టీం సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. విదేశీ పర్యటన వివరాలను, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో...