ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని కలిసిన పోలీసులు.
*ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని కలిసిన పోలీసులు...* *దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పోలీసులు.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 07* భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో పలువురు పోలీస్ అధికారులు శనివారం రోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా భువనగిరి డీఎస్పీ రవీందర్ , బీబీ నగర్ సీఐ సూర్యా నాయక్ , భువనగిరి పట్టణ సీఐ వెంకటేశ్వర్లు , భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు , మహిళా...