ఎన్ జి కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

*ఎన్ జి కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్) నందు 2026-27 విద్యా సంవ్సరానికి గాను ఖాళీగా ఉన్న యు.జి గణిత శాస్త్రం పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా|| సముద్రాల ఉపేందర్ తెలియజేసారు. పీ.జి లో 55 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు యస్.సి, యస్.టి వారికి పీ.జి లో 50 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు, పి.హెచ్.డి/నెట్/సెట్, బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి కల...