ఎంపీడీవో వెంకటేశ్వర్ కు ఘనంగాసన్మానించిన విలేకరులు

ఎంపీడీవో వెంకటేశ్వర్ కు ఘనంగాసన్మానించిన విలేకరులు జమ్మికుంట నవంబర్ 4 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లావీణవంక మండల ఎంపీడీవో గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్ రెడ్డిని బుధవారం రోజునవిలేకరులు తిప్పారపు రవి పసునూటి శ్రీకాంత్ దాట్ల శ్రీనివాస్ మంద జగన్ శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు