ఉద్యానవన పంటల అవగాహన సదస్సు
*ఉద్యానవన పంటల అవగాహన సదస్సు* *గూడూరు మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* గూడూరు మండల ప్రతినిధి:- నవంబర్ 10. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, భూపతిపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఉద్యానవన పంటల అవగాహన సదస్సు కార్యక్రమంలో, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని క్షేత్రస్థాయిలో రైతులు పండిస్తున్న కూరగాయల పంటల ను పరిశీలించారు. అనంతరం భీముని పాదం జలపాతాన్ని సందర్శించి ఫారెస్ట్, రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారుల తో వివిధ అభివృద్ధి భూ...