ఉద్యమ నాయకుడి కుటుంబానికి అండగా నిలిచిన జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్
ఉద్యమ నాయకుడి కుటుంబానికి అండగా నిలిచిన జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.లక్ష తక్షణ ఆర్థిక సాయం పిల్లల విద్యకు భరోసా.. జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ , నవంబర్ 04 (ప్రజావాణి): తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అండగా నిలిచారు. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ గౌడ్ ఇటీవల మృతి చెందిన...