ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి- లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలి – మ్యాకల శ్రీకాంత్ యాదవ్ బెజ్జంకి, నవంబర్ 5 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) బెజ్జంకి మండల అధ్యక్షుడు మ్యాకల శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇటీవల ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. అర్హులైన ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, నెలవారీ...