ఉదారత చాటుకున్న ప్రముఖ వైద్యులు ఆనంద్ రావు

ఉదారత చాటుకున్న ప్రముఖ వైద్యులు ఆనంద్ రావు... బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 02 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని హంగర్గ గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు ఆనంద్ రావు తమ ఉదారతను మరోసారి చాటుకుంటున్నారు.. ఆయన తమ మండలం, తమ నియోజకవర్గంలో ఆయా రకాల సామాజిక, మరియు సేవా కార్యక్రమాల్లో తమ వంతు కృషి చేస్తున్నారు.. జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన దళిత సమాజానికి జాలయ్య మేస్త్రి రోడ్డు ప్రమాదంలో...