ఉత్తమ ఉపాధ్యాయుడు చాకలి కృష్ణకు ఘన సన్మానం.
ఉత్తమ ఉపాధ్యాయుడు చాకలి కృష్ణకు ఘన సన్మానం. పరిగి/కుల్కచర్ల:నవంబర్ 1,ప్రజావాణి : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం, కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చాకలి కృష్ణ ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఎర్రం పోటీ మల్లేష్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రం పోటీ మల్లేష్ మాట్లాడుతూ.. విద్యా రంగంలో విశేష సేవలందిస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన...