ఈ రోజు రాశి ఫలాలు 5 నవంబర్ 2026
🌞 మన సమగ్ర ప్రజావాణి తెలుగు డైలీ 🌞📅 నేటి రాశి ఫలాలు🗓️ గురువారం – 05 నవంబర్ 2026♈ మేషం 🐏చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.🎨 శుభరంగు: ఎరుపు♉ వృషభం 🐂ముఖ్యమైన పనుల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.🎨 శుభరంగు: తెలుపు♊ మిథునం 👬నూతన ప్రయత్నాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ఉద్యోగులకు...