ఈరోజు రాశి ఫలాలు నవంబర్ 6, 2026

🔱 నేటి రాశి ఫలాలు 🔱శుక్రవారం – నవంబర్ 06, 2026♈ మేష రాశి: ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.♉ వృషభ రాశి: చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి.♊ మిథున రాశి: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. ఆరోగ్యంపై...