ఈనెల 15 న ఎన్జీ కాలేజీలో రైతుల భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

*ఈనెల 15 న ఎన్జీ కాలేజీలో రైతుల భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి* *రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వేలాదిగా తరలిరావాలి: సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి* *నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* అఖిల భారత రైతు సంఘం 36 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కనగల్ మండలంలో జీ. యడవల్లి గ్రామంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు రైతులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ, నవంబర్...