ఇసుక ట్రాక్టర్ లకు దారి ఇవ్వం.. పొలాలను కాపాడుకుంటాం

ఇసుక ట్రాక్టర్ లకు దారి ఇవ్వం.. పొలాలను కాపాడుకుంటాం.--పొలాల బాటను రహదారిగా మార్చే ప్రయత్నం!--46 ఏళ్లుగా ఉన్న బండ్ల బాటను విస్తరించి పొలాలను ధ్వంసం చేసే యత్నం.--ఇసుక ట్రాక్టర్ల రాకపోకలతో 40–50 కుటుంబాలకు ఆస్తి నష్టం జరిగే ప్రమాదం.--ప్రజావాణిలో తహసీల్దార్ కు గ్రామస్థుల వినతిప్రజావాణి,ముస్తాబాద్ఇసుక అవసరాల కోసం ఉన్న పాత బండ్ల బాటను ఇసుక రవాణాకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేయడంతో అవునూర్ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇసుక రవాణా కు దారిని పొలాలను ఇవ్వమని సోమవారం ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు...