ఇసుక ట్రాక్టర్ లకు దారి ఇవ్వం.. పొలాలను కాపాడుకుంటాం.

ఇసుక ట్రాక్టర్ లకు దారి ఇవ్వం.. పొలాలను కాపాడుకుంటాం. --పొలాల బాటను రహదారిగా మార్చే ప్రయత్నం! --46 ఏళ్లుగా ఉన్న బండ్ల బాటను విస్తరించి పొలాలను ధ్వంసం చేసే యత్నం. --ఇసుక ట్రాక్టర్ల రాకపోకలతో 40–50 కుటుంబాలకు ఆస్తి నష్టం జరిగే ప్రమాదం. --ప్రజావాణిలో తహసీల్దార్ కు గ్రామస్థుల వినతి ప్రజావాణి,ముస్తాబాద్ ఇసుక అవసరాల కోసం ఉన్న పాత బండ్ల బాటను ఇసుక రవాణాకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేయడంతో అవునూర్ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇసుక రవాణా కు దారిని పొలాలను ఇవ్వమని...